
Actress Poorna: నటి పూర్ణ కుమారుడిని చూశారా? దుబాయ్‌లో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరిసింది. సినిమాలు, టీవీ షోల…