
Chicken Cutlet: ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
చికెన్ కట్ లెట్స్ ఒక్కసారైనా తినే ఉంటారు. ఎక్కువగా వీటిని స్నాక్స్‌గా తీసుకుంటారు. రెస్టారెంట్స్‌లో వీటిని చేస్తూ ఉంటారు. అస్తమానూ రెస్టారెంట్స్‌కి వెళ్లి తినాలంటే కష్టంగా ఉంటుంది. వీటిని మనం ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్స్‌లో, కేఫేల్లో తిన్న రుచిగా వస్తాయి. మొదటి సారి చేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ చికెన్ కట్ లెట్స్‌ని మనం ఇంట్లో చేసేద్దాం. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, ఏదన్నా స్పెషల్ డేస్ ఉన్న సమయంలో వీటిని తయారు చేసుకుని…