శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడుకున్న కుక్కకు కారు తగిలింది. అయితే ఈ ఘటనలో కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినా కారు తనకు తగలడంతో ఆ శునకానికి కోపం వచ్చింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు చేసి లోపలికి వెళ్లారు. ఉదయం లేచి తన కారును చూసుకున్న…

Read More
Pahalgam Terrorist Attack: వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో చారిత్రాత్మక ఘటన..

Pahalgam Terrorist Attack: వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో చారిత్రాత్మక ఘటన..

అందమైన కశ్మీరంలో ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్‌ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా దుశ్చర్యకు దిగారు. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిలో మొత్తం 28 మంది మరణించారు.. చాలా మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వెతికి మరీ, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య.. దేశంతోపాటు.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. జమ్ముకశ్మీర్‌ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చనిపోయిన వారికి…

Read More
Rachin: గాయంతో పని అయిపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే.. కింగ్, కేన్ మావల రికార్డులు లేపేసిన CSK ఆల్‌రౌండర్

Rachin: గాయంతో పని అయిపోయింది అనుకున్నారు.. కట్ చేస్తే.. కింగ్, కేన్ మావల రికార్డులు లేపేసిన CSK ఆల్‌రౌండర్

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తమ అద్భుతమైన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తన అద్భుతమైన సెంచరీతో జట్టును ముందుకు నడిపించాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులు (105 బంతుల్లో) చేసి, 12 బౌండరీలు, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీతో, రవీంద్ర న్యూజిలాండ్ తరపున ఐసీసీ టోర్నమెంట్లలో (వరల్డ్ కప్ & ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు నాలుగు…

Read More
వామ్మో.. బతకనిచ్చేటట్టు లేరుగా.. చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు అరెస్ట్‌..

వామ్మో.. బతకనిచ్చేటట్టు లేరుగా.. చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు అరెస్ట్‌..

ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని కబళించిన కరోనా వైరస్‌ను మనం ఇంకా మరచిపోలేదు. కరోనాను చైనానే సృష్టించిందని అమెరికాతోపాటు ప్రపంచంలోని పలుదేశాలు నమ్ముతున్నాం. ఇప్పుడు అమెరికా ఒక బ్లాస్టింగ్‌ న్యూస్‌ చెబుతోంది. ఐదేళ్ల కిందట వైరస్‌ దాడిచేస్తే, ఇప్పుడు ఫంగస్‌ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్‌బెల్స్‌ మోగిస్తోంది. చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ ను సృష్టించినట్లు అమెరికా చెబుతోంది.. ఈ క్రమంలో అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. జియాన్‌, లియుని అరెస్టు చేసిన…

Read More
RCB: ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఆర్సీబీ యంగ్ ప్లేయర్.. ఇలానే ఆడితే కొత్త కెప్టెన్ అతనే..

RCB: ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఆర్సీబీ యంగ్ ప్లేయర్.. ఇలానే ఆడితే కొత్త కెప్టెన్ అతనే..

IPL 2025 ప్రారంభానికి ముందు RCB ఫ్రాంఛైజీకి ఓ శుభవార్త వచ్చింది. జట్టులో చేరిన ఆటగాళ్లు ప్రపంచంలోని ఇతర లీగ్‌లలో పరుగులు చేస్తున్నారు. దీంతో పాటు జట్టులోని పాతతరం ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు RCB రజత్ పాటిడర్‌ను రిటైన్ చేసుకుంది. రజత్‌కి రూ.11 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. కాబట్టి రజత్ తదుపరి ఎడిషన్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అంతకు ముందు సయ్యద్ ముస్తాక్…

Read More
Smartphone Update: ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి?

Smartphone Update: ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి?

Smartphone Software Update: చాలా మంది కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతుంటారు. కొత్త మొబైల్‌ తీసుకున్న తర్వాత కంపెనీ అప్పుడప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తుంటుంది. ఆ కంపెనీ పదే పదే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేయడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా తలెత్తిందా? చాలా మంది మొబైల్ వినియోగదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చిన వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్ చేస్తుంటే, కొంతమంది ఆ అప్‌డేట్‌ను విస్మరిస్తుంటారు. ఫోన్‌లో కొత్త అప్‌డేట్‌ను…

Read More
వేసవిలో శరీర కంపు పోగొట్టే అద్బుతమైన చిట్కాలు..! వెంటనే చెక్ పెట్టేయండి..!

వేసవిలో శరీర కంపు పోగొట్టే అద్బుతమైన చిట్కాలు..! వెంటనే చెక్ పెట్టేయండి..!

వేసవి రోజుల్లో చెమట ఎక్కువగా రావడం సహజం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చెమట వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. రోజుకు కనీసం రెండు సార్లు స్నానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా చంకలు, మడమలు, మెడ చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణ సబ్బులతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన సబ్బులను వాడటం వల్ల చర్మంపై ఉన్న హానికరమైన సూక్ష్మ క్రిములను తొలగించవచ్చు. ఇది చెమట వాసనను తక్కువ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయలో…

Read More
Village Backdrop: పొలిమేర దాటని కథలు.. గ్రామీణ నేపథ్యంపైనే మన  హీరోలు ఫోకస్..

Village Backdrop: పొలిమేర దాటని కథలు.. గ్రామీణ నేపథ్యంపైనే మన హీరోలు ఫోకస్..

అలాగే రామ్ చరణ్, జాన్వీ కపూర్ తెరకెక్కుతున్న పెద్ది సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలోనే రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీనియామా 2026లో విడుదల కానుంది. Source link

Read More
IND vs NZ Match Report: ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్..

IND vs NZ Match Report: ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్..

India vs New Zealand, Final: ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గత 9 నెలల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది రెండో ఐసీసీ టైటిల్. గత జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్…

Read More
ఇజ్రాయిల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆ మూడు దేశాలు..! గాజాపై దాడులు కొనసాగిస్తే..

ఇజ్రాయిల్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆ మూడు దేశాలు..! గాజాపై దాడులు కొనసాగిస్తే..

ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాపై తమ దేశం పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందని ప్రకటన చేసిన తర్వాత ఓ మూడు దేశాలు ఇజ్రాయిల్‌కు వార్నింగ్‌ ఇచ్చాయి. పైగా ఈ వార్నింగ్‌ ఇచ్చింది ఎవరో కాదు.. ఇజ్రాయిల్‌కు మిత్రదేశాలే. పాలస్తీనా భూభాగంలో మానవతా సహాయంపై దిగ్బంధన విధించడంపై కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాన మంత్రి మార్క్…

Read More