
Thuglife: థగ్ లైఫ్ కోసం కమల్ స్పెషల్ కేర్.. అన్ని విషయాల్లో ఫోకస్..
గత ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2తో నిరాశపరిచిన కమల్ హాసన్, ఇప్పుడు థగ్ లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎలాగైన బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే ప్లాన్ చేస్తున్నారు లోకనాయకుడు. 38 ఏళ్ల తరువాత కమల్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో థగ్ లైఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన థగ్ లైఫ్ టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్…