
పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్..!
భారత్ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్ అంచనా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాలని పాక్ పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కవ్వింపు చర్యలకు కూడా దిగింది. దీంతో భారత్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భారత్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాలన్నది పాక్…