
Raw Garlic: ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమిలితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు.. ప్రాణాంతక వ్యాధులకు దివ్యౌషధం..!
ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఎంజైమ్ ఉంటుది. ఇది శోథ నిరోధక, యాంటీఆక్సిడేటివ్, యాంటీ బాక్టీరియల్, యాంటిక్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. పచ్చి వెల్లుల్లిని నమలడం వల్ల సల్ఫర్ కలిగిన సమ్మేళనాలను ప్రేరేపితం చేస్తుంది. ఇది అనేక ప్రయోజనాలకు కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటూ, చెడు కొలస్ట్రాల్ దూరమవుతుంది. పచ్చి వెల్లుల్లి…