
Snail Curry: చికెన్, మటన్ మించిన టేస్ట్ నత్త కూర సొంతం.. పోషకాల నిధి నత్త కూరని ఎలా చేసుకోవాలంటే..
నాన్-వెజ్ ప్రియులు అనేక రకాల మాంసాహారాన్ని తీసుకుంటారు. వీటిలో నత్త ఒకటి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎంతో ఇష్టంగా తినే వంటకం. రుచికరంగా ఉండటమే కాదు అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. నత్తలు నదులు, చెరువులతో పాటు పొలాల గట్ల దగ్గర నిలిచి ఉండే నీటిలో కనిపించే సముద్ర జీవి. ఈ రోజు మటన్, చికెన్ మించి రుచికరమైన నత్త కూరగాయను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. కావాల్సిన పదార్ధాలు నత్తలు…