బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్

బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్

కజరారే పాటకు ఆ బామ్మ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వావ్ బామ్మ, వాట్ ఏ డ్యాన్స్..ఎంత ఎనర్జీ అంటూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంటీ ఔర్ బబ్లీ సినిమాలో కజరారే కజరారే పాట ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసిందే. ఆ పాటలో బిగ్ బీ, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఈ ముగ్గురు మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు. అప్పుడే కాదు.. ఇప్పటికి ఈ సాంగ్ పండగలలో,…

Read More
ఇలాంటి లక్షణాలను లైట్ తీసుకోకండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ కావొచ్చు.. బీకేర్‌ఫుల్

ఇలాంటి లక్షణాలను లైట్ తీసుకోకండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ కావొచ్చు.. బీకేర్‌ఫుల్

వయసు పెరిగే కొద్దీ, చాలా మంది పురుషులకు తరచుగా మూత్రవిసర్జన సమస్య మొదలవుతుంది. కొన్నిసార్లు ఇది ఒక సాధారణ సమస్య కావచ్చు.. కానీ ఇది దీర్ఘకాలం కొనసాగినా.. మూత్ర ప్రవాహం బలహీనంగా ఉన్నా దానిని తేలికగా తీసుకోవడం ప్రమాదకరం కావచ్చు. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కూడా కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 50 ఏళ్ల తర్వాత ప్రతి పురుషుడు ప్రోస్టేట్ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఏదైనా వ్యాధిని సకాలంలో గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు…

Read More
OTT Movie: హీరో, విలన్ లేరు.. కానీ దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఎన్నిసార్లు చూసిన అర్థం కానీ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుంది..

OTT Movie: హీరో, విలన్ లేరు.. కానీ దిమ్మతిరిగే క్లైమాక్స్.. ఎన్నిసార్లు చూసిన అర్థం కానీ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుంది..

సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే మీకు ఇష్టమా.. ? ఆద్యంతం మీరు ఊహించని సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూడాలని ఆసక్తిగా ఉంటుందా.. ? అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురిుంచి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం మీ మనసును పూర్తిగా కదిలిస్తుంది. దీనికి IMDB రేటింగ్ 7.6. అలాగే ఇందులో హీరో లేడు, విలన్స్ ఉండరు. కానీ ముగ్గురు హీరోయిన్స్ మాత్రమే ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం మిమ్మల్ని…

Read More
Inter Exams 2025: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రశ్నపత్రాల్లో మరో 6 తప్పులు.. తీరు మార్చుకోని ఇంటర్‌ బోర్డు!

Inter Exams 2025: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రశ్నపత్రాల్లో మరో 6 తప్పులు.. తీరు మార్చుకోని ఇంటర్‌ బోర్డు!

హైదరాబాద్‌, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ , సెకండియర్‌ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో వరుస తప్పులు బయటపడుతున్నాయి. మార్చి 10న జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్న మసకగా ముద్రితం కావడంతో ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇస్తామని తాజాగా ఇంటర్‌…

Read More
Ponnam Prabhakar: రోజూ యోగా చేయండి.. నాలా ఆరోగ్యంగా ఉండండి- మంత్రి పొన్నం ప్రభాకర్!

Ponnam Prabhakar: రోజూ యోగా చేయండి.. నాలా ఆరోగ్యంగా ఉండండి- మంత్రి పొన్నం ప్రభాకర్!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాడే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ యోగాడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో నిర్వహించిన యోగాడే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. యోగసనాలు వేయడంలో పొన్నం ప్రభాకర్ యువకులతో పొడిపడ్డాడు. యోగా ట్రైనర్ చెప్పే యోగాసనాలు హుషారుగా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండడానికి కారణం ప్రతి రోజు యోగా చేయడమే…

Read More
Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..

Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..

అంత వడ్డీ వస్తుంది.. ఇంత వడ్డీ వస్తుంది.. ఇక మీరు లక్షాధికారులే.. నన్ను నమ్మండి.. అంటూ అందరినీ నమ్మించాడు.. కోట్లకు కోట్లు వసూలు చేశాడు.. కట్ చేస్తే, ఆ డబ్బులన్నీ జమ చేసుకుని పరారయ్యాడు.. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో ఓ వ్యక్తి అందరినీ నట్టేట ముంచిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుంచి బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి అడ్డా కూలీగా పని చేసిన వ్యక్తి కొద్ది కాలంలోనే కోటీశ్వరుడు…

Read More
బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో స్టార్ హీరో మోహన్ లాల్.. తన బార్య కోసం సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు.ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృస్టించాడు ఈ హీరో. దీంతో ఈ న్యూస్‌తో ఇప్పుడు త్రూ…

Read More
Watch: సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే.. ఒళ్లు గగురుపొడిచే ఘటన..

Watch: సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే.. ఒళ్లు గగురుపొడిచే ఘటన..

అది ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఓ సంచితో వచ్చారు. బైక్‌ను రోడ్డు పక్కన ఆపి సంచిని డివైడర్‌పై పడేశారు. ఆ మూటపై చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. డౌట్ వచ్చి ఆ బైక్‌పై వచ్చినవారిని ప్రశ్నించారు. చివరకు సంచి ఓపెన్ చూసిన వారికి ఒళ్లు గగురు పొడిచే సీన్ కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై…

Read More
PM Modi: అరుణాచల్ ఎప్పటికీ మాదే.. చైనాకు భారత్ కౌంటర్.. కేబినెట్‌, CCS సమావేశాల్లో కీలక నిర్ణయాలు..

PM Modi: అరుణాచల్ ఎప్పటికీ మాదే.. చైనాకు భారత్ కౌంటర్.. కేబినెట్‌, CCS సమావేశాల్లో కీలక నిర్ణయాలు..

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌పై విషం చిమ్మిన పాక్‌ మిత్ర దేశాలపై చర్యలు ప్రకటించారు. పాకిస్తాన్‌కు డ్రోన్ల సాయం చేసిన టర్కీపై కూడా చర్యలు తీసుకున్నారు. టర్కీ న్యూస్‌ ఛానెల్‌ TRT వరల్డ్‌ ట్విట్టర్‌ ఖాతాపై బ్యాన్‌ విధించింది కేంద్రం .. కేబినెట్‌, CCS సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్‌, కాల్పుల విరమణ తర్వాత పరిణామాలపై చర్చించారు….

Read More
చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పచ్చివే లాగించేస్తారు..

చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పచ్చివే లాగించేస్తారు..

కాకరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటీన్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే తరచూ కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అజీర్తి కూడా దరి చేరదు. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ తరచుగా తినడం వల్ల…

Read More