
Taravani Annam: మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం
ప్రస్తుతం ఎక్కువ మంది ప్రోబయోటిక్స్ గురించి చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. అయితే ఈ ప్రోబయోటిక్స్ తో పాటు విటమిన్ బి12ని అందించే పోషకాహారం తరవాణీ అన్నం. దీనిని తినడం వలన బి12 సప్లిమెంట్లు అవసరం ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ దీనిని ఉదయమే అల్పాహారంగా తినవచ్చు. అమ్మమ్మల వంటకం తరవాణీ అన్నం తయారీ విధానం ఈ రోజు తెలుసుకుందాం.. ‘ తరవానీ అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు: రాత్రి మిగిలిన అన్నం మజ్జిగ పాలు…