
Tollywood: షూటింగ్ సెట్లోకి వచ్చిన చిరుతపులి.. తర్వాత ఏం జరిగిందంటే..
ఫిల్మ్ సిటీ సెట్స్‌లో చిరుతపులి మరోసారి కనిపించింది. ఇటీవల స్టార్ ప్లస్‌లో ప్రారంభమైన ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సీరియల్ సెట్‌లో నిన్న రాత్రి ఒక చిరుతపులి కనిపించింది. టీవీ9 హిందీ డిజిటల్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. చిరుత సెట్ లోకి వచ్చినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని.. 9 నుండి 9 షిఫ్ట్ ముగిసిన తర్వాత కేవలం సెట్ లో పనిచేస్తున్న ప్రొడక్షన్ యూనిట్ లోని కొందరు సభ్యులు మాత్రమే ఉన్నారట….