Video: గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డ్.. అదేంటంటే?

Video: గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డ్.. అదేంటంటే?

Yashasvi Jaiswal hit Slowest Half Century In IPL History: టీమిండియా ఫ్యూచర్ స్టార్స్‌లో యశస్వి జైస్వాల్ ఒకడిగా పేరుగాంచాడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగా రాణించాడు. దీంతో ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకుంటాడని అంతా భావించారు. కానీ, ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ 2025లో మొదటి మూడు మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో ఎలాగైన సరే భారీ ఇన్నింగ్స్ ఆడాలని…

Read More
Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

పసిడి.. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఓ ప్రత్యేక స్థానముంది. గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోంది. ఒక రోజు వంద తగ్గితే మరో రోజు అంతకు రెండింటింతలు పెరుగుతోంది. అయితే తాజాగా ఏప్రిల్‌ 29న దేశంలో గోల్డ్‌ రేట్లు పెరిగాయి. తులం బంగారంపై 440 రూపాయలు ఎగబాకింది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 89 వేల 995 రూపాయలు…

Read More
Silk Smitha: వెండితెరపై నిషా కళ్ల సుందరి.. ఆ ఒక్క తప్పు వల్లే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యిందా.. ?

Silk Smitha: వెండితెరపై నిషా కళ్ల సుందరి.. ఆ ఒక్క తప్పు వల్లే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యిందా.. ?

నిషా కళ్లతో సినీ ప్రేక్షకులను మత్తులో తూలేలా చేసిన అందాల ముద్దుగుమ్మ సిల్క్ స్మిత. ఒకప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు జనాలు థియేటర్లలకు క్యూ కట్టేవారు. స్టార్ హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. 80, 90’s దశకంలో ఎన్నో సినిమాలో గ్లామరస్ పాత్రలు, డీ గ్లామరస్ పాత్రలు పోషించి సినీ ప్రియుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది. సిల్క్ స్మిత.. అతి తక్కువ సమయంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిన అందాల రాశి….

Read More
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి అరెస్ట్‌.. అనంతపురం తరలిస్తున్న పోలీసులు.. వీడియో

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి అరెస్ట్‌.. అనంతపురం తరలిస్తున్న పోలీసులు.. వీడియో

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌ అయ్యారు.. పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీకి తరలిస్తున్నారు. పోసానిని అనంతపురం తరలిస్తున్నారు.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు…..

Read More
Ragi Health Benefits: ఈ చపాతీలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

Ragi Health Benefits: ఈ చపాతీలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ప్రతిరోజూ శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ ను పొందాలనుకుంటే.. రాగితో తయారైన చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వీటిలో ప్రోటీన్ శాతం మంచి స్థాయిలో ఉండటం వలన కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు రాగి చపాతీలను తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా ఆపుతాయి. ఉదయాన్నే రాగి చపాతీని తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఇవి ఆహారాన్ని…

Read More
Swapna Shastra: కలలో తెల్లని జంతువులు కనిపిస్తున్నాయా.. స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్ లో దేనికి సంకేతమో తెలుసా..!

Swapna Shastra: కలలో తెల్లని జంతువులు కనిపిస్తున్నాయా.. స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్ లో దేనికి సంకేతమో తెలుసా..!

ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రపోవడం సహజం.. ఇలా నిద్రిస్తున్న సమయంలో రకరకాల కలలు రావడం సహజం. ఇలాంటి కలలు మనసులోని ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా భావిస్తారు. అంతేకాదు కొన్ని కలలు భయం కలిగిస్తే.. మరికొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తాయి. అయితే ఈ కలలు మన భవిష్యత్ గురించి కొన్ని సూచనలు ఇస్తాయని స్వప్న శాస్త్రం పేర్కొంది. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలకు అర్ధం గురించి ఆలోచిస్తూ ఉంటారు. భారతీయ శాస్త్రంలో ఒక ప్రాచీన శాస్త్రం…

Read More
కుక్క రక్తంతో క్షుద్రపూజలు..? పెట్ డాగ్‌ను అతి క్రూరంగా చంపిన యువతి

కుక్క రక్తంతో క్షుద్రపూజలు..? పెట్ డాగ్‌ను అతి క్రూరంగా చంపిన యువతి

బెంగళూరు మహదేవపుర ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపర్ణ పైక్ అనే బెంగాలీ మహిళ తన అపార్ట్‌మెంట్‌లో పెంపుడు కుక్కను హతమార్చింది. దాని రక్తంతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు  సమాచారం. స్థానికంగా సంచలనం రేపిన ఈఘటనపై పోలీసుల విచారణ సాగుతోంది. త్రిపర్ణ పైక్ నాలుగు రోజుల కిందట తన అపార్ట్‌మెంట్‌లో క్షుద్రపూజలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు తాను పెంచుతున్న ఒక లేబ్రడార్ కుక్క గొంతు కోసి, దాని శరీరాన్ని గుడ్డలో చుట్టి శ్రీ యంత్ర…

Read More
పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేసిన మోదీ.. వణికిపోతున్న షాబాజ్ టీమ్‌..!

భారత్‌ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాస్తవానికి ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత‌.. త‌మ‌పై భార‌త్ క‌త్తి దూస్తుంద‌ని పాక్ అంచ‌నా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాల‌ని పాక్ ప‌న్నాగం ప‌న్నింది. ఈ క్రమంలోనే గ‌త కొన్ని రోజులుగా క‌వ్వింపు చ‌ర్యల‌కు కూడా దిగింది. దీంతో భార‌త్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భార‌త్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాల‌న్నది పాక్…

Read More
సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!

సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!

అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు.. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలు ఏమైనా.. అయోధ్య దర్శనం భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ళ ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది. నెల రోజులపాటు ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది. విశాఖ సాగరతీరం జైశ్రీరామ్ నినాదంతో మారుమోగుతుంది….

Read More
Actor Nani: హీరో నాని ఫస్ట్ జీతం ఎంతో తెలుసా.. ? ఆ డబ్బుతో హైదరాబాద్ సగం కొనాలనుకున్నాడట..

Actor Nani: హీరో నాని ఫస్ట్ జీతం ఎంతో తెలుసా.. ? ఆ డబ్బుతో హైదరాబాద్ సగం కొనాలనుకున్నాడట..

న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, అమ్మాయిల ఫ్యాన్స్ గురించి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన హీరో. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నానికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే నాని పర్సనల్ విషయాలు, ఫిల్మ్…

Read More