
IND vs ENG: రెండో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్.. కట్‌చేస్తే.. విరాట్ కోహ్లీ స్పెషల్ రికార్డులో ప్రిన్స్
India vs England 2nd Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో భారత యువ కెప్టెన్ శుభమన్ గిల్ వరుసగా రెండో సెంచరీ సాధించి అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు భారత బ్యాట్స్‌మెన్‌లు తగిన రీతిలో సమాధానం ఇచ్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో…