
రాత్రిపడుకునే ముందు పాలల్లో బెల్లం వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..?
బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, పాలలోని పోషకాల వల్ల రాత్రిపూట తాగితే చర్మం కాంతివంతమవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు బెల్లం పాలను తాగితే మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. Source link