
May Bank Holidays: మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
మే 2025లో మధ్యప్రదేశ్‌లో అనేక బ్యాంకు సెలవులు ఉంటాయి. ఈ నెలలో ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత పనులు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ముందుగా బ్యాంకుల సెలవుల జాబితాను చెక్ చేసుకోండి. మే 1న మేడే, 2న శంకరాచార్య జయంతి నుండి మే 25, 2025న వారపు సెలవు వరకు బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను…