
Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్.. ఏం పేరు పెట్టాడో తెలుసా?
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల , కోలీవుడ్ హీర విష్ణు విశాల్ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ లో గుత్తా జ్వాల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు గుత్తా జ్వాల దంపతులు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఆయనే గుత్తా జ్వాల కూతురికి పేరు పెట్టాడు. ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్…