Skin Care Tips: ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు.. ఎందుకంటే

Skin Care Tips: ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు.. ఎందుకంటే

ప్రస్తుతం మార్కెట్ లో చర్మ సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మెరిసే చర్మం కోసం రకరకాల ఇంటి చిట్కాలను అనుసరిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని బట్టి సహజసిద్ధమైన పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే ముఖానికి మెరుపు మాట అటు ఉంచి హానిని కలించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొన్నింటిని ముఖంపై నేరుగా అప్లై చేస్తారు. అయితే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొన్నింటిని…

Read More
Tollywood: బ్యాడ్మింటన్, రేసింగ్ పోటీల్లో విజేత.. కట్ చేస్తే..టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

Tollywood: బ్యాడ్మింటన్, రేసింగ్ పోటీల్లో విజేత.. కట్ చేస్తే..టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

మనలాగే చాలామంది హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో డాక్టర్ లేదా ఇంజినీర్ అవుదామనుకున్న వాళ్లే. అయితే అనూహ్యంగా సినిమాల్లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలనుకోలేదు. ఏకంగా ఫార్ములా కార్ రేసింగ్ లో రయ్ రయ్ మని దూసుకెళ్లాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే శిక్షణ పొందింది. పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. కేవలం రేసింగులోనే…

Read More
కింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. ఆ లిస్ట్‌లో రోహిత్‌దే టాప్ ప్లేస్

కింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. ఆ లిస్ట్‌లో రోహిత్‌దే టాప్ ప్లేస్

జూన్ 6న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల T20I సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, జోస్ బట్లర్ అద్భుతమైన 96 పరుగులతో 20 ఓవర్లలో 188/6 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే వెస్టిండీస్ 20 ఓవర్లలో 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది….

Read More
Kajal Aggarwal: గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నారో

Kajal Aggarwal: గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నారో

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న వారిలో టాలీవుడ్ బ్యూటీ, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఒకరు. అప్పుడెప్పుడో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ సికిందర్ లో ఓ కీలక పాత్ర పోషించింది కాజల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన…

Read More
Mutual funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త.. పాత ఖాతాల పరిశీలనకు కొత్త పోర్టల్

Mutual funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త.. పాత ఖాతాల పరిశీలనకు కొత్త పోర్టల్

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంది. నిద్రాణ స్థితిలో ఉన్న, క్లెయిమ్ చేసుకోని ఖాతాలను గుర్తించడానికి ఓ కొత్త ప్లాట్ ఫాంను డెవలప్ చేయనుంది. దీని ద్వారా అలాంటి ఖాతాలను చాాలా సులభంగా గుర్తించే వీలుంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (ఎంఐటీఆర్) పేరుతో త్వరలో కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. కొత్త ప్లాట్ ఫాంను రిజిస్టర్ అండ్…

Read More
ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అంటున్న మాళవిక.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న ముద్దుగుమ్మ

ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అంటున్న మాళవిక.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న ముద్దుగుమ్మ

నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లోను మాలవికకు మంచి సీన్స్ కనిపించాయి. టీజర్ లో జస్ట్ టీజ్ చేశారంతే పిక్చర్ అబ్బి బాకీ హై అంటున్నారు మాలవిక మోహనన్. డార్లింగ్ తో పక్కా మాస్ మసాలా సాంగ్ లో స్టెప్పులు గ్యారెంటీగా ఉంటాయని చెబుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందన్నది ఈ లేడీస్ తో ఇచ్చిన చిన్న హింట్ మాత్రమే….

Read More
మీకు మైగ్రేన్ ఉందా..? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

మీకు మైగ్రేన్ ఉందా..? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

మైగ్రేన్ ఒక రకమైన న్యూరోలాజికల్ సమస్య. ఇది తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. దీనితో బాధపడేవారు తరచుగా తీవ్రమైన తలనొప్పితో పాటు అనేక ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటారు. మైగ్రేన్ కొన్నిసార్లు రోజుల తరబడి వేధిస్తుంది. మైగ్రేన్ ట్రిగ్గర్స్ వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. మైగ్రేన్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు మైగ్రేన్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి. మైగ్రేన్‌తో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు…

Read More
శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

గుజరాత్‌లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కోసం విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భూమి నుండి 14 మీటర్ల ఎత్తులో గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా బుల్లెట్ రైలు స్టేషన్ల మధ్య వయాడక్ట్‌పై మొదటి రెండు స్టీల్ మాస్ట్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా, కారిడార్‌లో 9.5 నుండి 14.5 మీటర్ల ఎత్తులో 20,000 కంటే ఎక్కువ మాస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని…

Read More
షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది..!

షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది..!

పెసరపప్పు అంటేనే పోషక విలువలతో నిండి ఉంటుంది. సాధారణంగా మనం చికెన్, మటన్, గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనుకుంటాం. కానీ పెసరపప్పులో ఉండే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసాహారాన్ని తినని వారికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా శాకాహారులు ఈ పప్పును తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పొందవచ్చు. ఈ పప్పులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6 వంటి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా…

Read More
ఆహా.! మండే ఎండల్లో ఎంత చల్లటి వార్త చెప్పారండీ.. వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా..

ఆహా.! మండే ఎండల్లో ఎంత చల్లటి వార్త చెప్పారండీ.. వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా..

దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ———————————- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడిగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు…

Read More