
IPL 2025: పంజాబ్ కింగ్స్ సాధించింది ఏమి లేదు! ట్రోలర్స్ కి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింతా, ఇటీవల తన ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో నిర్వహించిన #PZChat సెషన్‌లో ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. అభిమానులతో సరదాగా చాటింగ్ చేస్తూ ప్రారంభమైన ఈ సెషన్, ఒక యూజర్ కామెంట్‌తో ఊహించని మలుపు తీసుకుంది. ఒక ట్రోల్, “మీ జట్టు గెలవదు ఖచ్చితంగా” అని వ్యాఖ్యానించడంతో, ప్రీతి స్పందించకుండా ఉండలేకపోయింది. ఆ ట్రోల్‌కు వెంటనే సమాధానం ఇస్తూ, తన జట్టు పట్ల ఉన్న…