
అమెరికా వీసాల కోసం చూసే భారతీయులకు అలర్ట్.. US ఎంబసీ కొత్త రూల్..
విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి వీసా పొందడం ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ముఖ్యంగా అమెరికా వీసా రావడం కష్టంగా మారింది. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా సెక్యూరిటీ చెకప్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో మరో కొత్త మార్పు వచ్చింది. సోషల్ మీడియా సెట్టింగ్ కూడా వీసా అప్రూవల్‌కి కీలకం కానుంది. ఇకపై, విద్యార్థులు, పర్యాటకులు సహా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా…