Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

దేశ 14వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అనంతరం ఆర్థిక వ్యవస్థను మార్చే విధంగా బడ్జెట్ ప్రసంగం చేశారు. 1991 బడ్జెట్ ప్రసంగంలో ఆయన బడ్జెట్ ప్రసంగం 18,650 పదాలు. ఆయన ప్రసంగం అత్యంత సాహిత్య బడ్జెట్ ప్రసంగం. Source link

Read More
Tollywood: ‘నేను ఆల్కహాల్ తాగుతా.. కానీ ‘.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

Tollywood: ‘నేను ఆల్కహాల్ తాగుతా.. కానీ ‘.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ హిట్టే. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఏ విషయమైనా బోల్డ్‌గా, ధైర్యంగా చెప్పేయడం సంయుక్త కు అలవాటు. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత మీనన్‌ అనే ఇంటి పేరును తొలగించుకున్నట్లు ప్రకటించిందీ అందాల తార. ఇక ఇటీవల ఓ సందర్భంలో అప్పుడప్పుడు ఆల్కహాల్‌ తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది సంయుక్త. అయితే అన్ని పార్టీల్లో తాగనని, కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో పార్టీ…

Read More
Airlines: భారత్‌లో 813 విమానాలలో 133 నిలిచిపోయాయి.. కారణం చెప్పిన కేంద్ర మంత్రి

Airlines: భారత్‌లో 813 విమానాలలో 133 నిలిచిపోయాయి.. కారణం చెప్పిన కేంద్ర మంత్రి

భారతదేశంలోని వివిధ విమానయాన సంస్థలు 2023, 2024లో మొత్తం 1359 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. 2023లో 999 విమానాలకు ఆర్డర్లు వచ్చాయి. 2024లో 360 కొత్త ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 813 విమానాలలో 680 విమానాలు పనిచేస్తున్నాయి. 133 విమానాలు నిలిచిపోయాయి. రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన మంత్రి మురళీధర్ మోహోలే సమాధానం ఇచ్చారు. 105 విమానాలు 15 సంవత్సరాల కంటే పాతవని, వాటిలో 43 విమానాలు ఎయిర్…

Read More
Game Changer: అప్పన్న, పార్వతీల ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

Game Changer: అప్పన్న, పార్వతీల ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో…

Read More
Career Astrology: గురు, రవుల యుతి.. ఈ రాశుల వారికి అరుదైన అధికార యోగం..!

Career Astrology: గురు, రవుల యుతి.. ఈ రాశుల వారికి అరుదైన అధికార యోగం..!

ఈ నెల(జూన్) 14న రవి గ్రహం తనకు మిత్ర క్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడే నెల రోజుల పాటు ఉంటుంది. ఇప్పటికే మిథున రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహంతో కలవడం వల్ల కొన్ని రాశులవారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురు, రవులు మిత్రులు. ఈ రెండు గ్రహాల యుతి వల్ల వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, జీతభత్యాలు పెరగడం,…

Read More
పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందట.. జనరేటర్‌‌లో షుగర్ పోయడం పై మంచు విష్ణు రియాక్షన్

పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందట.. జనరేటర్‌‌లో షుగర్ పోయడం పై మంచు విష్ణు రియాక్షన్

మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్‌.. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. మంచు ఫ్యామిలీ అంతా ఓ వైపు.. మనోజ్ ఒకవైపు అయ్యారు. ఇప్పటికే ఒకరికి పోటీగా ఒకరు బౌన్సర్లను దింపడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.. అలాగే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…

Read More
AR Rahman: బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్

AR Rahman: బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్

తన మ్యూజిక్‌తో.. ఆస్కార్ రేంజ్‌ వరకు వెళ్లిన రెహ్మాన్ ఇప్పుడు సినిమాలు తగ్గించేశాడు. సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ తనదైన మ్యూజిక్ ఇస్తున్నాడు. దాంతో పాటే మీడియాకు కూడా దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి ఈయన ఇటీవల తన భార్యతో విడిపోయి నెట్టింట వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ న్యూ కార్ కొని ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. తాజాగా ఈయన మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు…

Read More
Video: లైవ్ లో చీట్ చేసిన హర్షల్ పటేల్? నెట్టింట దుమ్మురేపుతున్న నయా క్యాచ్ పంచాయితీ

Video: లైవ్ లో చీట్ చేసిన హర్షల్ పటేల్? నెట్టింట దుమ్మురేపుతున్న నయా క్యాచ్ పంచాయితీ

IPL 2025లో హై-టెంపో మ్యాచ్‌లు, నాటకీయత, వివాదాలు కొనసాగుతున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మార్చి 27న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ హై-ఆక్టేన్ గేమ్‌లో LSG కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలోని జట్టు SRH పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ నాటకీయతతో నిండిపోగా, హర్షల్ పటేల్…

Read More
Baglamukhi Temple: దర్శనంతోనే కోర్టు కేసుల్లో విజయాన్ని అందించే అమ్మవారి ఆలయం.. ఎక్కడంటే..

Baglamukhi Temple: దర్శనంతోనే కోర్టు కేసుల్లో విజయాన్ని అందించే అమ్మవారి ఆలయం.. ఎక్కడంటే..

భారతదేశం దేశం విభిన్న మతాలు, సంస్కృతిల ఏకైక సంగమం. ఇక్కడ వేల సంవత్సరాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇవి వాటి నిర్మాణ శైలికి మాత్రమే కాదు వాటి రహస్య చరిత్ర, అద్భుతాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయే ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ ఆలయాల్లో దాగి ఉన్నాయి. ఈ దేవాలయాలలో జరుగుతున్న అద్భుతమైన సంఘటనలు, అద్భుతాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని ఈ పురాతన దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు…

Read More
Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. అగ్ర నేత బడే చొక్కారావు మృతి

Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. అగ్ర నేత బడే చొక్కారావు మృతి

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో 18 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీనే ధృవీకరించింది. ఎన్నో ఏళ్లుగా దామోదర్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ చాలా యాక్టీవ్‌గా పనిచేశారు. 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావుపై ఛత్తీస్‌గఢ్‌లో…

Read More