
Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులను జ్యోతిషశాస్త్రం స్థిర రాశులుగా పరిగణిస్తుంది. సాధాణంగా ఈ రాశుల్లో శుభ గ్రహాలు కలిసినప్పుడు తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభ రాశిలో గురువు, కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నాలుగు రాశులతో పాటు ధనూ రాశికి కూడా అత్యంత శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ…