Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి.. ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం చేసిన యూఎన్ ఏజెన్సీ!

Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి.. ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం చేసిన యూఎన్ ఏజెన్సీ!

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని అత్యంత రహస్యమైన భూగర్భ ప్రాంతమైన నాటాంజ్ అణు సముదాయంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి అణు సంస్థ (IAEA) మంగళవారం తెలిపింది. అయితే ఈ అణు కేంద్రం భూమి లోతులో ఉండటం వల్ల దీన్ని లక్ష్యంగా చేసుకోవడం కష్టమని మొదట భావించారు, కానీ IAEA డేటా ప్రకారం, ఇజ్రాయెల్ నాటాంజ్ యురేనియం…

Read More
20 ఫ్లాపులు 5హిట్లు.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. చివరకు నటన మానేసి ఇప్పుడు ఇలా..

20 ఫ్లాపులు 5హిట్లు.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. చివరకు నటన మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు తగ్గించి ఇతర బిజినెస్ ల్లో బిజీ అయిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అందం అభినయం ఉండి సినిమాలకు దూరం అయినవారు ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఈ చిన్నదానికి. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్ తెగ…

Read More
Kitchen Hacks: ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు..!

Kitchen Hacks: ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు..!

వంటగది నిర్వహణ ఎక్కువ శ్రమ కలిగించే పని అనిపించవచ్చు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ పనిని చాలా సులభం చేసుకోవచ్చు. మీ గ్యాస్ స్టవ్ నుంచి వంట సామానులు వరకు అన్ని శుభ్రం చేయడంలో సహాయపడే ఈ చిట్కాలను సులభంగా అనుసరించవచ్చు. ఇప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో ఉపయోగకరమైన కొన్ని వంటగది చిట్కాలను తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ ఎప్పుడైనా నెయిల్ పాలిష్ నేలపై పడిపోతే దాన్ని శుభ్రం చేయడం కష్టం అనిపిస్తుంది. కానీ దాన్ని…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రస్తుతం ధన, లాభ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కూడా పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు కూడా సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్ర యత్న…

Read More
IPL 2025 Purple Cap: 4 వికెట్లతో లార్డ్ శార్దుల్ ఊచకోత.. కట్‌చేస్తే.. పర్పుల్ క్యాప్‌లో దూకుడు

IPL 2025 Purple Cap: 4 వికెట్లతో లార్డ్ శార్దుల్ ఊచకోత.. కట్‌చేస్తే.. పర్పుల్ క్యాప్‌లో దూకుడు

IPL 2025 Purple Cap Standings After SRH vs LSG: గురువారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున నాలుగు వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ పర్పుల్ క్యాప్ పాయింట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన నూర్ అహ్మద్ మొదటి రౌండ్ మ్యాచ్‌ల తర్వాత అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా శార్దుల్ ఠాకూర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2025లో అత్యధిక వికెట్లు…

Read More
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

సినిమా సెలబ్రెటీల విషయంలో ప్రేమలు, బ్రేకప్స్ , పెళ్లి, విడాకులు, డేటింగ్స్ ఇలాంటివి చాలా కామన్. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎప్పుడు విడిపోతారో చెప్పడం కష్టమే.. ఇప్పటికే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంటే మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అయితే కొంతమంది భామలు మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఓ బ్యూటీ కూడా తనకు, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇష్టం…

Read More
Birds: మీరు రోజూ చూసే ఈ పక్షులు వెరీ స్పెషల్.. పిల్లలను పెంచడానికి ఎవ్వరూ చేయని పని..

Birds: మీరు రోజూ చూసే ఈ పక్షులు వెరీ స్పెషల్.. పిల్లలను పెంచడానికి ఎవ్వరూ చేయని పని..

సాధారణంగా, పాలు ఉత్పత్తి చేయడం అనేది క్షీరదాలకు సంబంధించిన లక్షణంగా భావిస్తుంటారు. కానీ కొన్ని పక్షి జాతులు తమ పిల్లలను పోషించడానికి “క్రాప్ మిల్క్” అనే ప్రత్యేకమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయని మీకు తెలుసా? ఈ క్రాప్ మిల్క్, క్షీరదాల పాలతో పోల్చితే భిన్నమైన రసాయన మార్పును కలిగి ఉంటుంది, కానీ ఇది పక్షి పిల్లలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇలా క్రాప్ మిల్క్ ఉత్పత్తి చేసే మూడు అరుదైన లక్షణాలున్న పక్షుల గురించి తెలుసుకుందాం… 1….

Read More
Telangana: తాగునీటి కోసం అక్కడి చెంచుల కష్టాలు చెప్పతరమా..? ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఇదిగో ఇలా

Telangana: తాగునీటి కోసం అక్కడి చెంచుల కష్టాలు చెప్పతరమా..? ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఇదిగో ఇలా

వేసవికాలంలో చాలా మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి జనం నానా కష్టాలు పడుతుంటారు. మంచినీటిని తెచ్చుకోవడానికి మహిళలు మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్తుంటారు. ఎడ్ల బండ్లు, ఆటోలు ట్రాక్టర్ల ద్వారా సుదూర ప్రాంతాల నుండి తాగు నీటిని తెచ్చుకుంటారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పలు గ్రామాలు చెంతనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ.. తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ వెనుక భాగాన చందంపేట…

Read More
Shobha Shetty: గ్రాండ్‌గా శోభా శెట్టి  బర్త్ డే.. సందడి చేసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్.. ఫొటోస్ ఇదిగో

Shobha Shetty: గ్రాండ్‌గా శోభా శెట్టి బర్త్ డే.. సందడి చేసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్.. ఫొటోస్ ఇదిగో

1. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శోభా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాటతీరుతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలోనూ పాల్గొంది శోభా శెట్టి. అయితే ఎక్కువ రోజుల ఉండలేనంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇటీవల శోభా శెట్టి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన బిగ్‌బాస్‌…

Read More
Game Changer: మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా గేమ్ చేంజర్ సాంగ్.. 47 మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతున్న పాట

Game Changer: మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా గేమ్ చేంజర్ సాంగ్.. 47 మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతున్న పాట

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాలతో ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సాంగ్స్‌, టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వీటితో గేమ్ చేంజ‌ర్‌పై ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా మూడో సాంగ్‌గా ‘నా నా హైరానా..’ను మేక‌ర్స్ రీసెంట్‌గా…

Read More