
Sarangapani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి మరో హిట్ అందుకున్నాడా.?
నటీనటులు: ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఇవి కూడా చదవండి ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రీన్ ప్లేదర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి కథ: కార్స్ షాప్‌లో సేల్స్‌మెన్ సారంగపాణి (ప్రియదర్శి). చిన్నప్పటి నుంచి కూడా మనోడికి బాగా జాతకాల పిచ్చి. అదే కంపెనీలో పనిచేసే మేనేజర్ మైథిలీ (రూపా…