
తరచూ మెంతికూర తింటున్నారా..? శరీరంలో కలిగే ఈ మార్పులు తెలిస్తే మతి పోవాల్సిందే..!
మెంతి ఆకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మెంతి ఆకు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. మెంతులు, మెంతికూర కూడా బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. మీరు బరువు తగ్గాలంటే మీరోజువారీ ఆహారం లేదా డైట్ ప్లాన్ లో మెంతి కూరను ఆకు కూరగా వండి తినేయొచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి ఆకులు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిని సాధారణీకరించడంలో సహాయపడతాయి….