
Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను నిల్వ చేయడం ఎలా..?
పాలు ప్రతి ఇంట్లో కూడా చాలా అవసరం. టీ, కాఫీ తాగడం కోసం లేదా చిన్న పిల్లలకు ఇవ్వడానికి పాలను నిల్వ చేయడం అనివార్యం. సాధారణంగా ఫ్రిజ్‌లో ఉంచితే పాలు ఎక్కువ సేపు పాడవకుండా ఉంటాయి. కానీ ఫ్రిజ్ పాడైతే పాలను ఎలా భద్రపరచాలో తెలియక చాలా మంది బాధపడుతారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించి పాలను ఫ్రిజ్ లేకుండానే చెడిపోకుండా ఉంచుకోవచ్చు. తక్కువ మంటపై పాలను మరిగించడం ముందుగా పాలను బాగా మరిగించాలి. మరిగిన…