
Fenugreek Leaves: మెంతి కూర తినడం లేదా.. ఈ లాభాలను మిస్ అయినట్లే!
ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. మెంతులు, మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. చికెన్, మటన్, కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తేలికగా జీర్ణ కావడమే కాకుండా.. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకు కూరలు చక్కగా…