
Tollywood: ‘5-10 మంది పిల్లలనైనా కనాలనుంది’.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన.. ఎవరో గుర్తు పట్టారా?
సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్ ఒకరు. కల్యాణ్ రామ్ కత్తి, నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. అయితే 2019లో దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది. అంతకు ముందే సినిమాలకు గుడ్ చై చెప్పేసిన ఈ అందాల తార పెళ్లి…