Portable AC: త్వరపడండి.! సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. స్విచ్ నొక్కితే చలితో వణికిపోవాల్సిందే

Portable AC: త్వరపడండి.! సామాన్యుల కోసం పోర్టబుల్ ఏసీలు.. స్విచ్ నొక్కితే చలితో వణికిపోవాల్సిందే

పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే.. ఇది ఓకే.. అదే అద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ఫిక్స్ చేయాలంటే చాలు.. అద్దెకుంటున్న వారికి, ఇంటి యజమాని మధ్య వాగ్వాదం జరగాల్సిందే. కొంతమంది ఇంటి యజమానులైతే.. ఏసీ కోసం గోడకు రంధ్రాలు కొట్టించేందుకు అస్సలు అంగీకరించరు. అందుకే ఇలాంటి సామాన్యుల కోసం మార్కెట్‌లోకి కొత్త…

Read More
Engine Oil: మీ కారు ఇంజిన్ ఆయిల్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి? నష్టం జరిగే ప్రమాదం ఎప్పుడు..?

Engine Oil: మీ కారు ఇంజిన్ ఆయిల్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి? నష్టం జరిగే ప్రమాదం ఎప్పుడు..?

ఏదైనా వాహనం ఇంజిన్ అంటే కారు, ఇతర వాహనాలు రెండు రకాల ఆయిల్‌తో నడుస్తాయి. మొదట పెట్రోల్, డీజిల్, CNG వంటి ఇంధనాలు ఉన్నాయి. వీటి శక్తి వాహనాల ఇంజిన్లను నడుపుతుంది. రెండవది ఇంజిన్ ఆయిల్. ఈ ఆయిల్‌ పని ఇంజిన్‌ను మంచి స్థితిలో ఉంచడం మాత్రమే. ఇంజిన్‌ ఆయిల్‌ అనేది ఇంజిన్‌కు రక్తం లాంటిది. అన్ని వాహన ఇంజిన్లకు ఆయిల్ అవసరం. కొన్ని కార్లు చాలా తక్కువ ఇంజిన్ ఆయిల్‌ను వినియోగిస్తాయి. మరికొన్ని కార్లు క్రమం…

Read More
ఏపీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.. ఏకంగా ఫస్ట్ ర్యాంక్!

ఏపీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.. ఏకంగా ఫస్ట్ ర్యాంక్!

ప్రైవేట్ కాలేజీలే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివి ర్యాంకులు సాధించ వచ్చు అంటున్నారు మైలవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు.. బైపీసీలో స్టేట్ ఫస్ట్ సాధించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం విద్యార్థులు సత్తా చాటారు. మైలవరం జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్లస్‌లో బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ను సాధించారు. రాష్ట్రంలో 294 జెడ్పీ హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో…

Read More
IPL 2025: తృటిలో హ్యాట్రిక్ మిస్.. కట్ చేస్తే.. డబుల్ సెంచరీ కొట్టిన లార్డ్ శార్దూల్

IPL 2025: తృటిలో హ్యాట్రిక్ మిస్.. కట్ చేస్తే.. డబుల్ సెంచరీ కొట్టిన లార్డ్ శార్దూల్

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఒక అరుదైన డబుల్ సెంచరీతో రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా శార్దూల్‌ను కొనుగోలు చేయకపోవడంతో అతడి కెరీర్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో రిషబ్ పంత్ నాయకత్వంలోని జట్టు శార్దూల్‌కు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం అతడు అద్భుతంగా వినియోగించుకుంటూ తన ప్రతిభను మరోసారి చాటిచెప్పాడు. వచ్చిన వెంటనే తన తొలి…

Read More
నోబాల్‌తో బిగ్ లైఫ్.. కట్‌చేస్తే.. 40 బంతుల్లోనే పంజాబ్‌కి మెంటలెక్కించిన కాటేరమ్మ కొడుకు

నోబాల్‌తో బిగ్ లైఫ్.. కట్‌చేస్తే.. 40 బంతుల్లోనే పంజాబ్‌కి మెంటలెక్కించిన కాటేరమ్మ కొడుకు

Abhishek Sharma Century: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 27వ మ్యాచ్‌లో భారీ స్కోరును ఛేదించే క్రమంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. పంజాబ్ కింగ్స్‌పై అభిషేక్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడీ జట్టుకు తుఫాను ప్రారంభాన్ని అందించింది. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మ్యాచ్‌ను మార్చేశారు. వరుసగా 5 మ్యాచ్‌ల్లో…

Read More
Telangana: వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana: వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 12, 2025: అత్యంత నిరుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. గ్రామ స్థాయిలో ల‌బ్ధిదారుల ఎంపిక‌లో ఇందిర‌మ్మ క‌మిటీలు జాగ్ర‌త్త వ‌హించాల‌ని.. అర్హుల‌నే ఎంపిక చేయాల‌ని సీఎం అన్నారు. ఇందిర‌మ్మ క‌మిటీ త‌యారు చేసిన జాబితాను మండ‌ల అధికారుల‌తో కూడిన (త‌హ‌శీల్దార్‌, ఎంపీడీవో, ఇంజినీర్‌) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి త‌నిఖీ చేయాల‌ని సీఎం…

Read More
SRH vs PBKS Match Result: అభి ‘షేకింగ్’ సెంచరీ.. రికార్డ్ ఛేజింగ్‌తో హైదరాబాద్ ఘన విజయం

SRH vs PBKS Match Result: అభి ‘షేకింగ్’ సెంచరీ.. రికార్డ్ ఛేజింగ్‌తో హైదరాబాద్ ఘన విజయం

Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగుల ఛేదనను సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి చేసింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే సాధించింది. జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ తన తొలి సెంచరీ సాధించాడు. అభిషేక్ 141 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌కు చెందిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేశాడు. అతను అభిషేక్‌తో…

Read More
అన్నాడీఎంకే బిజెపి కలిస్తే సరిపోదా..? కమలనాథుల నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

అన్నాడీఎంకే బిజెపి కలిస్తే సరిపోదా..? కమలనాథుల నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

చెన్నై, ఏప్రిల్ 12, 2025: తమిళనాట ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉంది.. అయినా ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది.. అందుకు బీజేపీయే తొలి అడుగు వేసింది. అన్నా డిఎంకెతో పొత్తు ఒప్పందం కుదుర్చుకుంది. 2026లో తమిళనాట అధికారమే లక్ష్యంగా కసితో పనిచేస్తోంది బీజేపీ.. అందుకు అన్నాడీఎంకేతో పొత్తు ఒక్కటే సరిపోతుందా..? అధికార డీఎంకేని ఢీకొట్టాలంటే ఇది  ఒక్కటి మాత్రం సరిపోదు.. ఇంకా చేయాల్సిన కసరత్తు ఏంటి.. తమిళనాట రెండే పార్టీలు మార్చిమార్చి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి….

Read More
Success Story: నేటి యువతకు స్పూర్తి ఈ యువతి.. కేరళ తొలి ఆదివాసీ ఎయిర్ హోస్టెస్ గోపిక గురించి తెలుసా..

Success Story: నేటి యువతకు స్పూర్తి ఈ యువతి.. కేరళ తొలి ఆదివాసీ ఎయిర్ హోస్టెస్ గోపిక గురించి తెలుసా..

మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మొత్తం విశ్వం మీకు ఎదురు తిరిగినా కృషి పట్టుదల విడకుండా కలను నెరవేర్చుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉంటుంది. అలా ఒక కూలీ కూతురు నిరంతరం శ్రమ పడింది. గోపికా గోవింద్ కథ విన్న వారెవరైనా ఆమె దృఢ సంకల్పాన్ని, కృషిని ప్రశంసించకుండా ఉండలేరు. గోపిక ఎయిర్ హోస్టెస్ కావాలనే తన కలను నెరవేర్చుకుంది. గోపికా గోవింద్ కేరళ నివాసి. రాష్ట్రానికి మొట్టమొదటి గిరిజన ఎయిర్ హోస్టెస్‌గా చరిత్ర సృష్టించింది. ఇది ఆమె సాదించిన…

Read More
Arjun Son Of Vyjayanthi Pre Release Event LIVE : మ్యాన్ ఆఫ్ మాసెస్ గెస్ట్ గా.. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్

Arjun Son Of Vyjayanthi Pre Release Event LIVE : మ్యాన్ ఆఫ్ మాసెస్ గెస్ట్ గా.. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తునం లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచిప్ విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను 2025, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ…

Read More