
Vizag: వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. ఒక్కసారిగా భారీ శబ్దాలతో..
విశాఖ మల్కాపురం జయేంద్ర కాలనీలో శాంతి అనే మహిళ తన భర్త కుటుంబ సభ్యులుగా పాటు నివాసముంటుంది. కుటుంబ సభ్యులతో సహా క్యాంప్ కు వెళ్లారు. ఇంటికి తాళాలు వేసుకొని బయలుదేరారు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి.. సామాన్లన్నీ సర్దేశారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కునేందుకు వాష్ రూమ్ వైపు వెళ్లారు. తలుపు తీయగానే.. ఏదో అక్కడ ఉన్నట్టు గుర్తించారు. చీకటిలో తాడులా కనిపించినా.. కాస్త కళ్ళు…