
Aditi Shankar: ఈమె స్పర్శ లేనిదే అందానికి కునుకైన రాదు.. ఫ్యాబులస్ అదితి..
6 జూలై 1997న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది. ఆమె భారతీయ చలనచిత్ర నిర్మాత ఎస్. శంకర్ కుమార్తె. ఆమెకు ఒక అక్క, ఐశ్వర్య శంకర్ మరియు ఒక తమ్ముడు, అర్జిత్ శంకర్ కూడా ఉన్నారు. అదితి శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు కారణంగా నటన పట్ల ఇష్టాన్ని పెంచుకొని హీరోయిన్ గా సినిమాల వైపు అడుగులు వేసింది. 2022లో శివకార్తికేయన్ సరసన తమిళ మసాలా చిత్రం విరుమాన్…