
WhatsApp: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్.. ఉపయోగం ఏంటంటే
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగం ఏంటంటే. సాధారణంగా ఎవరైనా మనకు వాయిస్ మెసేజ్‌లు పంపిస్తే వాటిని ఓపెన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో వాయిస్ మెసేజ్‌లను ఓపెన్ చేయడం ఇబ్బందికరమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాయిస్ మెసేజ్‌ను…