
Whatsapp Scam: వాట్సాప్‌లో వెలుగులోకి నయా స్కామ్.. ఇమేజ్ పేరుతో రూ.2 లక్షలు హాంఫట్..!
ఇటీవల కాలంలో స్కామర్లు, మోసగాళ్ళు ప్రజలను మోసం చేయడానికి వాట్సాప్‌ను ఒక వేదికగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రమాదకరమైన లింక్స్ నుంచి ఓటీపీ స్కామ్‌లు, డిజిటల్ అరెస్టులు వంటి స్కామ్‌ల ద్వారా ప్రజల సొమ్మును తస్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సైబర్ నేరస్థులు వినియోగదారులను దోపిడీ చేయడానికి నిరంతరం కొత్త మార్గాలను కనుగొంటున్నారు. హిడెన్ మాల్వేర్ ఉన్న ఇమేజ్ ఫైల్ ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే కొత్త స్కామ్ ఇటీవల బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఒక వ్యక్తి తెలియని నంబర్ నుంచి…