
OTT Movies: స్టూడెంట్స్ పై టీచర్ ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న రివేంజ్ థ్రిల్లర్..
ది టీచర్.. రెండేళ్ల కిందట థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమా. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాకు డైరెక్టర్ వివేక్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ అమలా పాల్ కథానాయికగా నటించగా… ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె కనిపించింది. 2022 డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఓటీటీ మూవీ లవర్స్ సైతం ఈ…