
Udaya Bhanu-Nara Brahmani: ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. వీడియో ఇదిగో
తెలుగు ఆడియెన్స్ కు ఉదయ భాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిందీ అందాల యాంకరమ్మ. వన్స్ మోర్ ప్లీజ్, రేలా రె రేలా, ఢీ , సాహసం చేయరా డింభకా, నువ్వు నేను.. ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించి అలరించింది. అయితే గత కొన్నేళ్లుగా అన్నింటికీ దూరంగా ఉంటోంది ఉదయ భాను. అయితే ఈ మధ్యనే మళ్లీ కొన్ని…