KA Movie Collection: కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడుగా..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా క. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ డే సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టినట్టు ఈ మేకర్స్ అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క సినిమా.. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 3.8 కోట్లు వసూలు చేసింది. ఇక…