మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

మీరేం పోలీసులు అయ్యా.. దొంగను పట్టిస్తే.. వదిలి వెళ్లిపోయారు.. ఖాకీల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ సిమెంట్ పలకల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి సెల్ ఫోన్ దొంగలు బీభత్సం సృష్టించారు..ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలు వచ్చి అందులో మూడు సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు..ఈ దొంగలను అతి కష్టం పైన పట్టుకునే ప్రయత్నం చేశారు కార్మికులు..అందులో భాగంగా ఇద్దరు దొంగలు పారీపోగా ఒక దొంగ కార్మికుల చేతికి చిక్కాడు..సరే దొంగ దొరికాడు కదా అని, ఈ విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం…

Read More
Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

సింగం ఎగైన్ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న క్లారిటీ లేకపోయినా… క్రేజీ కాంబినేషన్స్‌లో బిగ్ ప్రాజెక్ట్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టుగా రివీల్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశారు రోహిత్‌. సింగం ఎగైన్‌ సక్సెస్ బాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోలు అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌,…

Read More
RBI: రూ.2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా..?

RBI: రూ.2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా..?

గత ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి. ఈ రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చింది రిజర్వ్‌ బ్యాంక్‌. అందులో 100% రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటికీ బ్యాంకులో జమ కాలేదని పేర్కొంది. 2000 డినామినేషన్‌తో కూడిన 98.08 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇప్పుడు రూ.6,839 కోట్ల విలువైన…

Read More
Babar Azam: కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజం.. నెక్ట్స్ టార్గెట్ రోహిత్ శర్మ

Babar Azam: కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజం.. నెక్ట్స్ టార్గెట్ రోహిత్ శర్మ

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాక్ జట్టు వైట్‌వాష్‌కు గురైంది. సోమవారం (నవంబర్ 18) జరిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చిత్తుచేసిన ఆసీస్ వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే సిరీస్ ఓటమి పాలైనప్పటికీ.. కింగ్ కోహ్లీ అరుదైన రికార్డును పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం బద్దలు కొట్టాడు. ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జట్టు తరఫున ఒంటరి పోరాటం చేసిన బాబర్ అద్భుతంగా బ్యాటింగ్…

Read More
Allu Arjun: మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. అల్లు అర్జున్‏ అరెస్ట్ పై మంచు మనోజ్ రియాక్షన్..

Allu Arjun: మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. అల్లు అర్జున్‏ అరెస్ట్ పై మంచు మనోజ్ రియాక్షన్..

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‏ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైలులో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు. జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు, హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు. బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి, బన్నీ మేనత్త సురేఖ భావోద్వేగానికి గురయ్యారు….

Read More
Telangana: 1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..

Telangana: 1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..

ఇటీవల భారత్‌లో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కాలానుగుణంగా మోసగాళ్లు వివిధ మోసాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి పని చేయడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించడం లాంటివి భాగా ప్రచారం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు నమ్మి జనం భారీగా మోసపోతున్నారు. ఈ క్రమంలోనే.. మరో కొత్త రకం ఎత్తుగడతో రెండు లక్షలకు టోకరా వేశారు కేటుగాళ్లు. హైదరాబాద్‌లో ఉండే కామారెడ్డి జిల్లా బీర్కూరుకు…

Read More
ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!

ఎట్టకేలకు నోరు విప్పిన వంగా.. ఆన్సర్ దొరికేసింది!

ఆన్సర్ కోసం సందీప్ రెడ్డి వంగా వైపే అందరూ చూసేలా చేసింది. అయితే అప్పుడు ఈ కొశ్చ్యన్ ను ఇగ్నోర్ చేసిన సందీప్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం అలా చేయకుండా ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమా చేయడానికి కారణం.. తన వన్‌ అండ్ ఓన్లీ ఛాయిస్ సందీప్ రెడ్డి వంగానే అంటూ అసలు విషయం చెప్పాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ సినిమా కోసం రణ్బీర్‌ను ఎందుకు ఎంచుకున్నాడనేది చెప్పాడు….

Read More
Viral: లచ్చిందేవి తలుపు తట్టింది.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు జిగేల్.. కానీ చివరికి.!

Viral: లచ్చిందేవి తలుపు తట్టింది.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు జిగేల్.. కానీ చివరికి.!

ఆ అబ్బాయ్ ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లి ఓ రూ. 500 విత్‌డ్రా చేసుకుని రమ్మని ఏటీఎంకు పంపించింది. దీంతో బాలుడు సరాసరి రయ్యిమని ఏటీఎంకి వెళ్లాడు. ఇతరుల సాయంతో డబ్బులు డ్రా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అనంతరం ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేయించగా.. ఆ విద్యార్ధితో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తి కూడా దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వింత సంఘటన…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి ఈ వారమంతా గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కూడా వసూలవుతుంది. గురు, శుక్రుల పరివర్తన వల్ల అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బాగా ఇష్టమైన…

Read More
SLBC Tunnel Rescue Operation: టెన్షన్.. టెన్షన్.. రెస్క్యూ బృందాలు వెళ్లలేని ప్రదేశానికి ర్యాట్ టీమ్‌.. కీ రోల్ అతనిదేనంట..!

SLBC Tunnel Rescue Operation: టెన్షన్.. టెన్షన్.. రెస్క్యూ బృందాలు వెళ్లలేని ప్రదేశానికి ర్యాట్ టీమ్‌.. కీ రోల్ అతనిదేనంట..!

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌.. దాదాపు చివరి అంకానికి చేరింది. ప్రమాదస్థలికి కొద్ది మీటర్ల దూరంలో ఉన్నాయి సహాయక బృందాలు. ఆ కొద్ది మీటర్లు దాటితే.. 8మంది కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌ దాటి ముందుకెళ్లడం రెస్క్యూ టీమ్స్‌కి ఛాలెంజింగ్‌గా మారింది. టన్నెల్‌లో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. 12వ కిలోమీటర్ వరకు లోకో ట్రైన్‌లో రెస్క్యూ బృందాలు వెళ్తున్నాయి. ట్రాక్ అక్కడి వరకే ఉండటంతో ఆ తర్వాత కాలినడకన ముందుకెళ్తున్నాయి….

Read More