
PBKS vs CSK Match Result: వరుసగా 4వ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Punjab Kings vs Chennai Super Kings, 22nd Match: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ (PBKS)పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకోచ్చింది. వరుసగా నాలుగో ఓటమితో చెన్నై జట్టు 9వ స్థానానికి పడిపోయింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో 220 పరుగుల లక్ష్యాన్ని…