ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. పైకి చూసేందుకు సాధారణ ఫోటోలుగానే కనిపిస్తాయి. అయితే అందులో సమాధానాలు రహస్యంగా దాగుంటాయి. అసలు ఇల్యూషన్ అనే పదం ఎలా వచ్చిందని అనుకుంటున్నారా.? అదొక లాటిన్ పదం.. ఇల్యుడెరే నుంచి వచ్చింది. అంటే మోసం అని అర్ధం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మోసం చేయడమే కాదు.. మెదడును కూడా మతిపోగొట్టేస్తాయి. అలాంటి ఓ ఫోటో పజిల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని మీరు కేవలం 7 సెకన్లలోపు కనిపెట్టగలరా.? లేదో.? చూసేద్దాం. పైన పేర్కొన్న ఫోటోను ఓసారి గమనించారా.? ఓ పెద్ద రాయి.. చుట్టూ చెట్లు ఉండటాన్ని చూశారా.. చూడటానికి అదొక అటవీ ప్రాంతమో.. లేక.. ఫారెస్ట్ లాంటిది అని చెప్పవచ్చు.
ఇక అక్కడే రెండు పిల్లులు దాక్కుని ఉన్నాయి. హాయిగా సేద తీరుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లతో దోబూచులాడుతున్నాయి. మరి అవి ఎక్కడున్నాయో కనిపెట్టడం మీ వంతు.? మీకున్న సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే.. ఆలోపు గుర్తిస్తే మీరే తోపులు సామీ.. మరి లేట్ ఎందుకు మీరు తెలివైనవారైతే.. ఈ పజిల్ ఓ పట్టు పట్టేయండి. అలా కాకపోతే డోంట్ వర్రీ.! ఆన్సర్ ఉన్న ఫోటో మీకు కింద ఇచ్చేస్తున్నాం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి