Ritika Singh: కేక పెట్టిస్తున్న రితిక సింగ్.. కొత్త స్టిల్స్ అదిరిపోయాయిగా..

Ritika Singh: కేక పెట్టిస్తున్న రితిక సింగ్.. కొత్త స్టిల్స్ అదిరిపోయాయిగా..


ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటుంది. గురు సినిమా తర్వాత తర్వాత విజయ్ సేతుపతి‌తో కలిసి ఆండవన్ కట్టలై, అలాగే రాఘవ లారెన్స్ సరసన శివలింగ సినిమాల్లో నటించింది రితిక. ఈ రెండు చిత్రాలు కూడా హిట్ గా నిలిచాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *