Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం

Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం


సాధారణంగా మేక రెండు, లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ ఇదేం చిత్రం గురూ…!  ఈ మేక ఒక కాన్పులో ఐదు పిల్లలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేక .. ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా, ఒకటి మగ పిల్ల ఉంది. పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండి చెంగుచెంగున దూకుతుంటే.. చూడయుచ్చటగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *