తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సాహలు నిర్వహిస్తోంది. దీనిపై బీజేపీ స్పందనేంటి..? రేవంత్ పాలనకి పాస్ మార్కులు ఇస్తుందా..? అసలు పాలనపై ఏం చెబుతోంది.. కాంగ్రెస్ హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. లైవ్ వీడియో చూడండి..