దేశవ్యాప్తంగా UPI లావాదేవీలు విస్తృతంగా జరుతున్నాయి. అయితే తాజాగా బ్యాంకులు ఇప్పుడు యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు ప్రారంభించాయి. యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తర్వాత, ఇప్పుడు ICICI బ్యాంక్ ప్రతి UPI లావాదేవీకి ఛార్జీ వసూలు చేస్తోంది. ప్రస్తుతం Paytm, Google Pay, PhonePe వంటి చెల్లింపు అగ్రిగేటర్లు వసూలు చేసే రుసుం ఇది. రాబోయే రోజుల్లో చెల్లింపు అగ్రిగేటర్లు ఈ భారాన్ని కస్టమర్లపైకి పంపే అవకాశం లేదు.