Vizag: వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. ఒక్కసారిగా భారీ శబ్దాలతో..

Vizag: వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. ఒక్కసారిగా భారీ శబ్దాలతో..


Vizag: వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. ఒక్కసారిగా భారీ శబ్దాలతో..

విశాఖ మల్కాపురం జయేంద్ర కాలనీలో శాంతి అనే మహిళ తన భర్త కుటుంబ సభ్యులుగా పాటు నివాసముంటుంది. కుటుంబ సభ్యులతో సహా క్యాంప్ కు వెళ్లారు. ఇంటికి తాళాలు వేసుకొని బయలుదేరారు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి.. సామాన్లన్నీ సర్దేశారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కునేందుకు వాష్ రూమ్ వైపు వెళ్లారు. తలుపు తీయగానే.. ఏదో అక్కడ ఉన్నట్టు గుర్తించారు. చీకటిలో తాడులా కనిపించినా.. కాస్త కళ్ళు తడుముకుని చూసే సరికి భారీ కొండచిలువ కనిపించింది. తిష్ట వేసుకుకూర్చొని శబ్దాలు చేస్తుంది. దీంతో ఆ భారీ కొండ చిలువను చూసి అరుపులు కేకలు పెడుతూ పరుగులు తీశారు.

కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి లోపల ఉన్న భారీ కొండచిలువను చేశారు. వెంటనే గుండెలు పట్టుకుని.. స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన నాగరాజు అండ్ టీం.. భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. 9 అడుగుల భార్యకు ఉండదు చూసి స్థానికుల గుండె ఆగేంత పని అయింది. ఆ కొండచిలువను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *