Weekly Horoscope: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు


వార ఫలాలు (జూన్ 29 – జూలై 5, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మిథున రాశి నిరుద్యోగులకు తగిన ఆఫర్ అందుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope 29 June 2025 05 July 2025

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru

Updated on: Jun 29, 2025 | 5:31 AM





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *