రోజూ మత్స్యాసనం చేయడం వల్ల వెన్ను పైభాగంలోని కండరాలకు ఉపశమనం లభిస్తుంది, ఇది నొప్పి నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది. అంతేకాదు ఈ యోగా ఆసనం మెడ, భుజాలు, మోకాలు, నడుము కండరాల ఒత్తిడి, నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. Pic: Pexels