Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!
మామూలుగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కేవలం సినిమా పోస్టర్లపై కనిపిస్తుంది. ఆయన పాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. ఆయన మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడు తన మ్యూజిక్.. తన లోకం అన్నట్టుంటాడు దేవి శ్రీ ప్రసాద్. అలాంటి డిఎస్పి పేరు ఈ మధ్య వివాదాల్లో కూడా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారని మైత్రి మూవీ మేకర్స్ నేరుగా చెప్పడంతో అసలు సమస్య మొదలైంది. అసలు దేవి…