AP News: అర్ధరాత్రి అదో మాదిరి శబ్దాలు, నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండెలు అదిరే

AP News: అర్ధరాత్రి అదో మాదిరి శబ్దాలు, నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండెలు అదిరే

నాగుపాము.. పగ పట్టిందేమో.. లేకుంటే.. ఎందుకు ఎంపిక చేసుకున్నట్లుగా.. కొన్ని ఇళ్లలోకి మాత్రమే వస్తుండటం పట్ల ఆ కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. నిద్రలేని రాత్రుల్లో ఎన్నో గడిపారు. మహానంది మండలం తమ్మడపల్లెలో నాగుపాము.. కాలనీవాసులకు నిద్ర లేకుండా చేసింది. తరచుగా కనిపిస్తూ పడగ విప్పుతూ మాయమయ్యేది. పిల్లలు ఉన్న ఇళ్లు అయితే మరీ ఆందోళన చెందేవి. అనుకున్నట్లుగానే మరోసారి అదే నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో కాలనీవాసులు అంతా స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అతడు…

Read More
Horoscope Today: వారు ధనపరంగా ఎవరికీ హామీలివ్వకండి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారు ధనపరంగా ఎవరికీ హామీలివ్వకండి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 28, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృషభ రాశి వారు ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు. మిథున రాశి వారు కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగపరంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు…

Read More
Virat Kohli: మరో రికార్డు చేరువలో విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా గడ్డపై అలా చేస్తేనే..

Virat Kohli: మరో రికార్డు చేరువలో విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా గడ్డపై అలా చేస్తేనే..

ఈ మైదానంలో కోహ్లీ కాకుండా బ్రియాన్ లారా 940 పరుగులు చేశాడు. అయితే, టెస్ట్ ఫార్మాట్ గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 63.62 సగటుతో 509 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. Source link

Read More
Arjun Tendulkar: ఐపీఎల్‌లో రూ.30 లక్షల ఇచ్చి కొన్నారు..కట్ చేస్తే..ముంబైకి షాక్ ఇచ్చిన సచిన్ కొడుకు

Arjun Tendulkar: ఐపీఎల్‌లో రూ.30 లక్షల ఇచ్చి కొన్నారు..కట్ చేస్తే..ముంబైకి షాక్ ఇచ్చిన సచిన్ కొడుకు

IPL 2025 వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను చివరి నిమిషంలో ముంబాయి జట్టు కొనుగోలు చేసింది. మరోసారి అతడిని బేస్ ధర రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆ తర్వాత జరిగిన వేలం మ్యాచ్‌లోనే అర్జున్ టెండూల్కర్‌కు ఊహించనిది జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లలో అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ 22 బంతుల్లో 36 పరుగులిచ్చి…

Read More
Sai Pallavi: నేచురల్ బ్యూటీ నయా ఈక్వేషన్‌.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ మార్చనుందా

Sai Pallavi: నేచురల్ బ్యూటీ నయా ఈక్వేషన్‌.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ మార్చనుందా

పాన్ ఇండియా ట్రెండ్‌లో కొత్త ఈక్వేషన్స్ సెట్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ సాయి పల్లవి. ఇన్నాళ్లు భారీ సినిమా హీరోయిన్‌ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఆడియన్స్‌కు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ లెక్కలన్ని మార్చేస్తున్నారు నేచురల్ బ్యూటీ… ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో సూపర్ ఫామ్‌లో ఉన్నారు రష్మిక మందన్న. యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు….

Read More
T20 Cricket: ఇదేం మ్యాచ్‌ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే

T20 Cricket: ఇదేం మ్యాచ్‌ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతోంది. 38 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఈ టోర్నీలో ఎన్నో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లను అభిమానులు చూస్తున్నారు. కానీ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అందుకు విరుద్ధంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో, ఇరు జట్లు కలిసి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయాయి. ఈ సమయంలో…

Read More
ICC Test Ranking: పెర్త్‌లో బీభత్సం.. కట్‌చేస్తే.. 27 రోజుల్లోనే నెంబర్ వన్..

ICC Test Ranking: పెర్త్‌లో బీభత్సం.. కట్‌చేస్తే.. 27 రోజుల్లోనే నెంబర్ వన్..

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా నిలిచాడు. తాజాగా బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు బౌలర్లను వెనక్కి నెట్టి మళ్లీ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. కానీ, పెర్త్ టెస్టులో అతని అద్భుత ప్రదర్శన బుమ్రాను నంబర్ 1 బౌలర్‌గా…

Read More
వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును లిఖించిన బ్యాట్స్‌మెన్ పేరు ఉర్విన్ పటేల్. ఇండోర్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్‌…..

Read More
Aloe Vera for Hair: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే కలబందను ఇలా వాడండి..

Aloe Vera for Hair: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే కలబందను ఇలా వాడండి..

ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఎంత కేర్ తీసుకున్నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ముఖ్యంగా ఈ సమస్యను ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఫేస్ చేస్తూ ఉంటారు. జుట్టు కారణంగా చాలా ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. ఇప్పుటికే జుట్టుకు సంబంధించి ఎన్నో నివారణ చిట్కాలు తెలుసుకున్నాం. లేటెస్ట్‌గా ఇప్పుడు మీ కోసం మరో బెస్ట్ హోమ్ రెమిడీ తీసుకొచ్చాం. జుట్టు రాలిపోతుంది అనగానే చాలా మంది మార్కెట్లో‌ లభించే ఎన్నో క్రిములను…

Read More
OTT: వెన్నులో వణుకు పుట్టించే తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్

OTT: వెన్నులో వణుకు పుట్టించే తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటిగా తెరకెక్కిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ వికట కవి. గత కొన్ని రోజులుగా ఈ తెలుగు సిరీస్ ప్రమోషన్లు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వికట కవి వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్…

Read More