
PM Modi: ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం..
మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం. #WATCH | Port Louis: Mauritius PM Navinchandra Ramgoolam announces its highest award ‘The…