
Diabetic Chapati: షుగర్ పేషెంట్లు..ఇవన్నీ కలిపి చపాతీ చేసుకొని తిన్నారంటే…మందులకన్నా రెట్టింపు లాభాలు..
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది ఈ డయాబెటిస్ బారినపడుతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సరైన జీవన శైలి, ఆహార అలవాట్లతో…