kalyan chakravarthy

Cash Deposit Limit: బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!

Cash Deposit Limit: బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!

ఈ ద్రవ్యోల్బణం యుగంలో సంపాదనతో పాటు పొదుపు కూడా అవసరం అయింది. చాలా మందికి ఏదో ఒక బ్యాంకులో పొదుపు ఖాతా ఉంటుంది. నగదు డిపాజిట్ చేయడానికి, కొన్నిసార్లు పెద్ద మొత్తంలో ఒకేసారి విత్‌డ్రా చేయడానికి ప్రజలు సేవింగ్స్ ఖాతాను ఉపయోగిస్తారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయని, వాటిని పాటించకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలుసా. పొదుపు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసే ముందు నియమాలను తెలుసుకోండి ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. సేవింగ్స్…

Read More
Turmeric Milk: పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

Turmeric Milk: పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

పసుపు కలిపిన పాలు గ్యాస్, ఉబ్బరం, అతిసారం, వికారం, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం కావచ్చు. కడుపునొప్పి లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు పసుపు కలిపిన పాలు తాగితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. పసుపు పాలు దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. మీరు ఈ లక్షణాలు ఉండే పసుపు పాలు తాగడం మానేసి, వైద్యుడిని సంప్రదించడం మంచిది Source link

Read More
Game Changer: మెగా అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..

Game Changer: మెగా అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ చరణ్ సోలోగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్…

Read More
Pakistan vs Taliban: పాముకు పాలు పోస్తే ఇంతే మరి.. 19 మంది పాక్ సైనికులను చంపి.. 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు

Pakistan vs Taliban: పాముకు పాలు పోస్తే ఇంతే మరి.. 19 మంది పాక్ సైనికులను చంపి.. 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు

పాము విషం చిమ్ముతుంది.. అది దాని నేచర్ అని తెలిసి కూడా పెంచుకుంటే ఏమవుతుంది.. పెంచిన వారినే కాటేస్తుంది.. ఇదే విధంగా ఉంది ప్రస్తుతం మన దాయాది దేశం పాకిస్తాన్ పని. తాను పెంచి పోషించిన తాలిబన్లు తమపైనే కత్తులు దూస్తారని అసలు ఊచించి ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు కూడా మొదటిగా ప్రభుత్వాన్ని గుర్తించింది పాకిస్తాన్.. అయితే ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ కయ్యానికి…

Read More
Gold Price Today: న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

Gold Price Today: న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయ్.? ఇప్పుడు మగువల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. 2024 చివరి రోజున, ఇయర్‌ ఎండ్‌లో బంగారం రేట్లు స్వల్పంగా తగ్గి, పసిడి ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌ అందించాయి. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో.. 22 క్యారెట్స్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉంది. ఇక 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 77,560కి తగ్గింది. క్రితం ధరలతో…

Read More
IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు

IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు

విజయ్ హజారే ట్రోఫీ 2024లో 38 జట్లు పాల్గొంటున్నాయి. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ చెప్పుకొద్దగా ఇన్నింగ్స్ ఏమి ఆడలేదు.  ఐపిఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా అందరి దృష్టి ఉంది. బీహార్‌కు చెందిన ఈ టీనేజ్ బ్యాట్స్‌మెన్ ఎట్టకేలకు తన బ్యాట్‌తో సత్తా చూపించి టోర్నీలో సంచలనం సృష్టించాడు. బరోడా, బీహార్ మధ్య…

Read More
Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

New Year Gift Chandrababu Government Has Given Green Signal To 340 More Liquor Shops In Ap గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు 10 శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసం అయినా…

Read More
Monthly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి జనవరి మాసఫలాలు

Monthly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి జనవరి మాసఫలాలు

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో శుక్ర, శనుల సంచారం వల్ల రాజయోగాలు కలిగాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి….

Read More
New Year 2025: నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి..! మీ నిర్లక్ష్యం ఖరీదు..

New Year 2025: నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి..! మీ నిర్లక్ష్యం ఖరీదు..

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి… ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారానే ఒకరికొకరు అభినందనలు పంపుకుంటారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. న్యూఇయర్‌ విషేస్‌ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. న్యూ ఇయర్ కోసం ఎదురుచూస్తున్న సైబర్ నేరగాళ్లు పాపులిస్ట్ ఆఫర్‌ల ద్వారా ప్రజలను తమ బాధితులుగా మార్చుకుంటారు. అందుకు అలాంటి బహుమతి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ బృందాలు సూచిస్తున్నాయి. న్యూ ఇయర్‌లో…

Read More
BBL 2024: ఆశ్విన్‌లా మన్కడింగ్‌ చేశాడు.. కట్ చేస్తే.. అప్పిల్ చేయకుండా

BBL 2024: ఆశ్విన్‌లా మన్కడింగ్‌ చేశాడు.. కట్ చేస్తే.. అప్పిల్ చేయకుండా

ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుండగా, మరోవైపు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) కూడా జరుగుతోంది. ఇందులో ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచంలోని పలువురు ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. BBL నుండి క్రికెట్ అభిమానులు చాలా వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఈ లీగ్‌లో చాలా సందర్భాలలో ప్రత్యక్ష మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పెర్త్ స్కార్చర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. నాన్‌స్ట్రైక్‌లో నిలబడిన బ్యాట్స్‌మన్‌ను…

Read More