
చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..
సాధారణంగానే మన ఇళ్లలో పెద్దలు తరచూ చెబుతుంటారు..చికెన్ బోన్స్ తినడం మంచిది కాదు అని. కానీ చికెన్ బోన్స్ తినడం మంచిదే అంటున్నారు నిపుణులు.. కానీ, అది బ్రాయిలర్ చికెన్ బోన్స్ కాదంటున్నారు. నాటు కోడి బోన్స్ తినటం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. నాటుకోడి బోన్ మజ్జలో కొల్లాజన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోసమైన్ తో సహా అనేక ప్రోత్సాహకసమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి మనలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. మన చర్మ ఆరోగ్యానికి, కీళ్ల…